CTR: 2029లో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం కావాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ అభిమానులు మొక్కులు చెల్లించుకున్నారు. పుంగనూరు మండలం పట్రపల్లికి చెందిన శ్రీరాముల నాయక్, రవీంద్ర నాయక్ సహా పలువురు అయ్యప్ప మాల దీక్ష చేపట్టారు. మంగళవారం కేరళలోని అయ్యప్ప స్వామి సన్నిధికి కాలినడకన చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
జగన్ సీఎం కావాలని మొక్కులు చెల్లింపు


