తిరుపతి కపిలతీర్థం సర్కిల్ సమీపంలో మంగళవారం ఉదయం వేగంగా వచ్చిన కారు ఓ పాదచారిని ఢీకొంది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు ఆరోపించారు. వాహన నంబరు ఆధారంగా అలిపిరి పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం అనంతరం కారులోని వారిని స్థానికులు నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్
కపిలతీర్థం వద్ద పాదచారిని ఢీకొన్న కారు


