E.G: ఎస్సై పేరుతో కారు డ్రైవర్‌ను బెదిరించి నగదు దోచుకెళ్లిన రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ధవళేశ్వరానికి చెందిన సరెళ్ల సంజయ్ రాజు, ఆగిరిపల్లి డ్రైవర్ వీరవల్లి సుధీర్ మరో ఇద్దరితో కలిసి కారులో ఒడిశా నుంచి తిరిగి వస్తుండగా నన్నయ యూనివర్సిటీ సమీపంలోని హైవేపై ఈ ఘటన జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సై పేరుతో హైవేపై చోరీ


