NTR: విజయవాడలోని భవానిపురం సితార చర్చి సెంటర్ నుంచి స్కూల్ బస్ను వెంబడిస్తూ ఓ వాహనదారుడు ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వాహనం వెనుక నంబర్ ప్లేట్ లేకుండా, బస్కు అత్యంత సమీపంలో ప్రయాణిస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: స్కూల్ బస్ వెనుక ప్రమాదకర డ్రైవింగ్


