హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలో ఇండియా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

KMM: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. మంగళవారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడల నిర్వహణ ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. క్రీడల నిర్వహణ విజయవంతానికి చేపట్టే పనులు నాణ్యతలో రాజీ లేకుండా వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.