GNTR: 'అక్వాన్' తుఫాన్ కారణంగా జిల్లాలో ఈ నెల 20 నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా యాంత్రాంగం పేర్కొంది. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు జిల్లాకు భారీ వర్ష సూచన


