KMM: వైరాలోని జడ్పీ బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను డీఈవో వాసంతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. FLN అమలు, AXL ల్యాబ్‌లను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి, 100 రోజుల ప్రణాళికతో ఒత్తిడి లేకుండా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. మెరుగైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
తెలంగాణ
పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో


