AKP: భూమి మ్యూటేషన్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ కె.కోటపాడు ఆర్ఐ ఏ.నాగేశ్వరరావు మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డారు. వారాడ పరిధిలోని 1.33 ఎకరాల భూమి మ్యూటేషన్ కోసం ఓ వృద్ధ రైతును ఆయన లంచం డిమాండ్ చేశారు. తహశీల్దార్ కార్యాలయం వెలుపల రైతు అల్లుడు కృష్ణ నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ


