హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాంకర్ల సమావేశంలో అదనపు కలెక్టర్

BHPL: కరువు ప్రభావిత ఐదు మండలాల్లో రైతుల రుణాల పునర్నిర్మాణ ప్రక్రియను డిసెంబర్ 8లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన రైతులకు పంట రుణాలు సకాలంలో అందించాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల జారీని వేగవంతం చేయాలని సూచించారు.