SRPT: రైతు సంఘాలకు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ సెంటర్ల పథకాన్ని అమలు చేస్తోందని మండల వ్యవసాయ అధికారి బి. రాజు తెలిపారు. ఈ పథకం కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రోటోవేటర్లు సహా 34 రకాల యంత్రాలపై 40 శాతం లేదా గరిష్ఠంగా రూ.20 లక్షల సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
వ్యవసాయ యంత్రాలపై 40 శాతం సబ్సిడీ


