MDK: రామాయంపేటలోని బాలాజీ గార్డెన్లో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.
తెలంగాణ
నూతన పింఛన్ పత్రాల పంపిణీ


