E.G: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రాజమండ్రి ప్రాంతీయ గ్రంథాలయంలో మంగళవారం అల్లు రామకృష్ణ ఆధ్వర్యంలో పురాతన నాణేలు, వివిధ దేశాల కరెన్సీ నోట్లు, పోస్టల్ స్టాంపుల ప్రదర్శన నిర్వహించారు. సుమారు 100మంది విద్యార్థులు ప్రదర్శనను తిలకించారు. అనంతరం విద్యార్థులకు గాంధీజీ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీజీ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు..!


