EG: అక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీఈపీడీసీఎల్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజినీర్ కె. తిలక్ కుమార్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు, దెబ్బతిన్న పరికరాల సమాచారాన్ని వెంటనే 1912కు తెలియజేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యుత్ ప్రమాదాలుంటే 1912కు కాల్ చేయండి'


