SRCL: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను అవమానించేలా వ్యవహరించారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ, PES నేత జియాకోమో ఫిలిబెక్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
రాహుల్ గాంధీ, జియాకోమో ఫిలిబెక్‌పై కేసులు నమోదు చేయాలి: గోపి


