హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అడవిరాములపాడు సమగ్రాభివృద్ధే లక్ష్యం'

NTR: అడవిరాములపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన TDP పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పెసరమేల్లి మరియదాస్ బరిలోకి దిగారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆశీస్సులతో ప్రచారం మొదలుపెట్టారు. గ్రామ సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని, తాగునీటి సమస్య పరిష్కారం, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.