NLG: లిటిల్ క్యాప్ భూముల పరిరక్షణకై మద్దతు తెలిపాలని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కోరారు. భూముల బదలాయింపు కై తీసుకువచ్చిన జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చిట్యాలలో ఇవాళ వీరేశంను కలిసి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'లిటిల్ క్యాబ్ భూముల పరిరక్షణకై మద్దతు తెలిపాలి'


