JGL: పెగడపెల్లి మండలంలోని నంచర్లలో మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో మంజూరైన CMRF చెక్కులను ఏఎంసీ ఛైర్మన్ రాములు గౌడ్ మంగళవారం పంపిణీ చేశారు. రూ. 2.30 లక్షలు విలువైన చెక్కులను ఏడుగురికి అందజేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపసర్పంచ్ శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నంచర్లలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ


