హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోలీసుల ముందే ఆత్మహత్యాయ్నం

BDK: భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో చర్ల‌కి చెందిన చినిగిరి నరేశ్ అనే యువకుడు పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారని పురగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్, పురుగుల మందు బాటిళ్లతో హల్‌చల్ చేస్తూ ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. పోలీసులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.