హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ'

KDP: తొండూరు మండలంలోని 15 గ్రామ పంచాయతీలలో నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి విష్ణుప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 15 పంచాయతీలకుగానూ మూడు క్లస్టర్లుగా ఏర్పాటు చేశామన్నారు. ఆయన కష్టాలలో నామినేషన్లు దాఖలు చేయాలని సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులకు సూచించారు.