ఉమ్మడి జిల్లాలోని నవాబుపేట మండల కేంద్రంలో నూతనంగా చేయూత పెన్షన్లు మంజూరైన 861 మంది లబ్ధిదారులకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పెన్షన్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ
861 మందికి చేయూత పెన్షన్లు పంపిణీ


