ఉమ్మడి జిల్లా యువతలో క్రీడాస్ఫూర్తి, శారీరక దృఢత్వం, ఐకమత్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈనెల 22న పులివెందుల నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు రాజు తెలిపారు. జగనన్న కాలనీకి వెళ్లే 100 అడుగుల రోడ్డు మార్గంలోని సేవాసమితి కార్యాలయం సమీపంలో పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు. 18 నుంచి 29 ఏళ్లలోపు యువకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 22న వాలీబాల్ టోర్నమెంట్


