NTR: పెనుగంచిప్రోలు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ పార్టీ లగడపాటి జయమ్మను ఖరారు చేసింది. లగడపాటి వెంకటేశ్వరరావు సతీమణి అయిన జయమ్మ అభ్యర్థిత్వానికి ఆశావహులందరూ ఏకాభిప్రాయం తెలిపారు. పార్టీ శ్రేయస్సు కోసం గింజుపల్లి గోపి సహకరించడంతో, టీడీపీ ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్
పెనుగంచిప్రోలు సర్పంచ్ అభ్యర్థిగా జయమ్మ


