హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎన్నికలపై కూటమి నేతలతో మంత్రి భేటీ

కృష్ణా: తాడిగడప మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ కూటమి నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగా నిలిచారని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.