హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటిని పొదుపుగా వాడాలి: కమిషనర్

వరంగల్ నగరానికి ప్రధాన తాగునీటి వనరైన ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.23 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని GWMC కమీషనర్ వెంకన్నమంళవారం తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి ఎండలు పెరిగే సూచనలు ఉండటంతో నీటి వినియోగంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా, లీకేజీలను అరికట్టి అవసరానికి సరిపడా మాత్రమే వినియోగించాలన్నారు.