హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మీడియా ప్రతినిధులపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోం'

KDP: ప్రొద్దుటూరులో ప్రజా సమస్యలు, అధికారుల తప్పిదాలు, అభివృద్ధి కార్యక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్న మీడియా ప్రతినిధులపై వాట్సాప్ గ్రూపుల్లో అసత్య ఆరోపణలు చేయడం సరికాదని టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. మీడియాపై దాడులను ఖండిస్తున్నట్లు మంగళవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు.