హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ముఖ్య నేతలతో ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశం

KDP: వేంపల్లిలో వైసీపీ ముఖ్య నాయకులతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశమై సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. గత ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపిస్తూ, రాబోయే పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. వేంపల్లి సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలీకి మద్దతు ప్రకటించి, వైసీపీ మద్దతుదారులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.