సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేసర్ హర్షల్ పటేల్‌ను వదులుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో రూ.4 కోట్లకు ఒప్పందం చేసుకుంది. ఇరుజట్ల మధ్య ట్రేడ్‌లో భాగంగా ఈ బదిలీ జరిగింది. 2025 వేలంలో SRH జట్టు హర్షల్‌ను రూ.8 కోట్లతో కొనుగోలు చేసింది. IPLలో హర్షల్ బౌలింగ్‌లో ఉత్తమ ప్రదర్శనతో రెండు సార్లు పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు.
క్రీడలు
స్టార్ బౌలర్‌ను రిలీజ్ చేసిన SRH


