హైదరాబాద్: 28°C
క్రీడలు

IPL 2027.. SRH స్టార్ బ్యాటర్ దూరం?

IPL-2027 సీజన్‌కు ముందు SRHకు భారీ షాక్ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ వచ్చే సీజన్‌కు దూరం కానున్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్‌లో బీజీ షెడ్యూల్ కారణంగా పనిభారం ఎక్కువ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని SRH మేనేజ్‌మెంట్‌కు హెడ్ తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.