హైదరాబాద్: 28°C
క్రీడలు

IPL-2027 రిటెన్షన్లపై ఉత్కంఠ!

IPL-2027 మినీ వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సాయంత్రంలోగా పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరిని కొనసాగించాలి? ఎవరిని వదులుకోవాలి? అనే సందిగ్ధంలో కొన్ని జట్లు ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై, ముంబై, కోల్‌కతా, లక్నో జట్ల నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ RCB మాత్రం తమ జట్టును అలాగే కొనసాగించాలని భావిస్తోంది.