SRPT: జిల్లా పరిషత్‌తో పాటు 23 మండల పరిషత్ కార్యాలయాల్లో 'మీ ప్రమాణం' యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానం సుమారు 300 మంది ఉద్యోగులకు వర్తించనుంది. ఇప్పటికే జెడ్పీ కార్యాలయంలో అమలవుతుండగా, మరో వారం రోజుల్లో అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు జెడ్పీ సీఈఓ శిరీష తెలిపారు.
తెలంగాణ
జెడ్పీ పరిధిలో ఫేస్ రికగ్నిషన్ విధానం


