హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా కలెక్టర్‌ను కలిసిన..ఇన్‌ఛార్జి అధికారి

MHBD: జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఇన్‌ఛార్జి అధికారిగా అజ్మీర గోపీచంద్ నాయక్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిబ్బంది, వసతి గృహాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.