BHPL: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో ఈ నెల 23 నుంచి 27 వరకు శ్రీ భూగులోని వెంకటేశ్వర స్వామి జాతర జరగనుంది. ఈ జాతరకు భక్తులు ఎడ్లబండ్లపై ఏనుగు, జింక, నెమలి బొమ్మలను అలంకరించి తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తిరుమల తరహాలో కొండపైకి వెయ్యి నుంచి రెండు వేల మెట్లు ఎక్కి భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
తెలంగాణ
తిరుమల తరహాలో.. శ్రీ భూగులోని జాతర


