హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గని ఆత్కూరు పంచాయతీ ఏకగ్రీవం

NTR: కంచికచర్ల మండలం గని ఆత్కూరు గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీకి చెందిన ఉప్పెర్ల ఆంజనేయులను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఇరు పార్టీల గ్రామ నేతల చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది.10 వార్డుల్లో టీడీపీకి సర్పంచ్‌తో పాటు 6 వార్డులు, వైసీపీకి ఉపసర్పంచ్‌తో పాటు 4 వార్డులు కేటాయించారు. ఎన్నికల ఖర్చు తగ్గించుకునేందుకే ఏకగ్రీవం అని నేతలు చెబుతున్నారు.