NTR: కార్తీక మాసం నేపథ్యంలో విజయవాడలో కూరగాయల ధరలు స్వల్పంగా పెరిగాయి. టమాటా కిలో రూ.35, వంకాయ రూ.54, బెండ రూ.44, బీరకాయ రూ.56, క్యారెట్ రూ.46, చిక్కుళ్లు రూ.78గా ఉన్నాయి. వెల్లుల్లి ధర అత్యధికంగా రూ.180 పలుకుతోంది. బంగాళదుంప రూ.26, క్యాబేజీ రూ.24, కాలీఫ్లవర్ రూ.25గా విక్రయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్తీక మాసం ఎఫెక్ట్.. విజయవాడలో పెరిగిన కూరగాయల ధరల


