హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సేవకు పూర్తిస్థాయిలో అంకితం కావాలి'

SKLM: ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో కల్పించిన అవకాశాన్ని ప్రజాసేవకు పూర్తిస్థాయిలో అంకితం కావాలని అన్నారు. ప్రజలకు మరింత ఉన్నతమైన సేవలు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పార్వతీపురం పురపాలక సంఘం చైర్‌పర్సన్‌గా ఇటీవల ఎన్నికైన బెల‌గాం కరుణ ఈనెల 23న ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకావాలని కోరుతూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కోరారు.