TPT: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి తిరుపతిలోని బర్డ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుత్తూరు గర్ల్స్ కాలేజీకి చెందిన విద్యార్థినులు తేజస్విని, జ్యోతిలను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాద బాధిత విద్యార్థినులకు ఎమ్మెల్యే పరామర్శ


