టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2025లో టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంపై క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పదేళ్ల తర్వాత కోహ్లీ కచ్చితంగా పశ్చాత్తాపపడతాడని అన్నాడు. విరాట్ ఫిట్నెస్ గొప్పగా ఉంటుందని, అతను 25 ఏళ్ల క్రికెటర్లకు కూడా సవాల్ విసరగలడని పేర్కొన్నాడు.
క్రీడలు
'పదేళ్ల తర్వాత కోహ్లీకి పశ్చాత్తాపం తప్పదు'


