హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ ఇక ఆటగాడిగా వీడ్కోలు పలకాలి: అశ్విన్‌

CSK మాజీ కెప్టెన్ ధోనీపై మాజీ క్రికెటర్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ధోనీని వేలానికి ముందే CSK విడుదల చేయాలని, ఒకవేళ అతడు ఆడకూడదని నిర్ణయించుకుంటే ఈ నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని పేర్కొన్నాడు. ధోనీ చెన్నై జట్టు నుంచి ఆటకు వీడ్కోలు పలికి, మెంటార్‌గా బాధ్యతలు స్వీకరించాలని వ్యాఖ్యానించాడు. అలాగే, అత్యంత తెలివైన క్రికెటింగ్ మెంటాలిటీలో ధోనీ కంటే బుమ్రానే బెటర్ అని వెల్లడించాడు.