నంద్యాల: అయ్యలూరుమెట్ట ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి భరత్ కుమార్ ఫెన్సింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పారా క్రీడలకు ఎంపికయ్యాడు. మంగళవారం కళాశాల ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ భరత్ కుమార్‌ను అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తామని డైరెక్టర్ దినేష్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పారా క్రీడల్లో భరత్ కుమార్ ప్రతిభ


