హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వికలాంగులకు రూ.6 వేల పింఛన్ ఇవ్వాలి'

NRML: ముధోల్ నియోజకవర్గానికి 5 వేల చేయూత పింఛన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. మంగళవారం ముధోల్‌లోని డీలక్స్ ఫంక్షన్ హాల్‌లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఎన్నికల హామీ మేరకు వికలాంగులకు రూ.6 వేలు, వృద్ధులకు రూ.4 వేల పింఛన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు.