SS: ముదిగుబ్బలోని గ్రంథాలయాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని పుస్తక నిల్వలు, హాజరు పట్టికలు, దినపత్రికలు, పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్తో పాటు మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ముదిగుబ్బ గ్రంథాలయాన్ని సందర్శించిన సంస్థ చైర్మన్


