APT: కూడేరు మండల కేంద్రంలో ఈ నెల 18న ఉచిత కంటి వైద్య శిబిరం ఉదయం 9 నుంచి మధ్యహ్నం 1 గంట వరకూ షిర్డీ సాయి బాబా ఆలయంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసర మైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయిస్తామన్నారు. మండలవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 18న ఉచిత కంటి వైద్య శిబిరం


