హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు భద్రతపై అవగాహన యాత్ర

KMR: తెలంగాణ మిషన్ 33లో భాగంగా రోడ్ వారియర్ అరుణ్ బత్తుల బృందం 33 రోజుల్లో 33 జిల్లాల్లో బైక్‌పై పర్యటిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తోంది. కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో సదస్సు నిర్వహించారు. ప్రమాదాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు, జీవనోపాధికి సహకరిస్తానని అరుణ్ తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.