KRNL: సర్పంచ్ అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, వారి కుటుంబ సభ్యులపై అనవసరంగా బైండోవర్ కేసులు విధించరాదని ఇవాళ ఎమ్మిగనూరు BCY పార్టీ నాయకుడు పందికోన ఈరన్న కోరారు. పోలింగ్ ఏజెంట్లకు స్వేచ్ఛగా రాకపోకలు సాగించే అవకాశం కల్పించాలని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాలని కోరుతూ.. తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ బైండోవర్ కేసులు విధించరాదు


