హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రం పరిశీలన

CTR: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలోని గ్రామ సచివాలయ నామినేషన్ కేంద్రాన్ని నగరి డీఎస్పీ చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, వెదురుకుప్పం ఎస్సై నవీన్ బాబు తదితరులు పాల్గొన్నారు.