హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లకు పటిష్ట పోలీస్ బందోబస్తు

CTR: చిత్తూరు సబ్‌డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ జె. వెంకటనారాయణ తెలిపారు. కేంద్రాల వద్ద డ్రోన్లతో నిఘా, వీడియో చిత్రీకరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సెక్షన్ 144 అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.