హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ అధికారి అవార్డు గ్రహీతకు సత్కారం

SKLM: విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధికారి పురస్కారం అందుకున్న జిల్లా సమాచార శాఖ DIPRO గా విధులు నిర్వర్తిస్తున్న చెన్నకేశవ రావును సహచర ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. మంగళవారం శ్రీకాకుళంలోని సమాచార శాఖ కార్యాలయంలో సహచర ఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ అవార్డు అందుకోవడం జిల్లా సమాచార శాఖకు గర్వకారణమని వారు పేర్కొన్నారు.