ASR: డుంబ్రిగూడ గ్రంథాలయంలో విద్యార్థులకు సృజనాత్మకత, సామాజిక అంశాలపై వ్యాసరచన పోటీలు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులని, డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనాన్ని అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు


