BHPL: భూపాలపల్లి అంబేద్కర్ భవన్లో నూతన చేయూత పింఛన్ల అర్హత పత్రాలను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్ శర్మ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 6 వేల పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, మహిళాభ్యున్నతికే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
తెలంగాణ
జిల్లాలో ఘనంగా నూతన పింఛన్ల పత్రాల అందజేత


