హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టులో 17.14 టీఎంసీల నీటి నిల్వ

PDPL: పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 146.90 మీటర్ల నీటిమట్టం నమోదైంది. పూర్తిస్థాయి సామర్థ్యం 20.1754 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.1445 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 373 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే పరిమాణంలో నీటిని సరఫరా చేస్తున్నారు. 62 గేట్లు మూసివేసి ఉన్నాయని తెలిపారు.